వల్లభనేని వంశీ: ఫ్యాన్ బొమ్మ ఎత్తేశాడు... వైసీపీ జెండా పీకేశాడు .. !
ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే .. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ మోహన్ రాజకీయంగా తాజాగా వేస్తోన్న అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉమ్మడి కృష్ణా జిల్లా తో పాటు అటు గన్నవరం నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి. . వంశీ జైలు నుంచి బయటకు వచ్చాక రాజకీయంగా తీసుకుంటోన్న నిర్ణయాలు కొత్తగా ... ఒకింత షాకింగ్ గా ఉండబోతున్నాయి .. . .వంశీ వైసీపీ జెండా ఎందుకు పట్టడం లేదు.. .ఫ్యాన్ బొమ్మలు ఎందుకు పెట్టడం లేదు ... జగన్ తో వంశీ కి గ్యాప్ వచ్చిందా ? లేదా దూరంగా ఉండాలను కుంటున్నాడా ? కేవలం వంశీ తన ఫొటోలతో ఎలాంటి రాజకీయం చేయాలనుకుంటు న్నాడు అనే దానిపై పూర్తి విశ్లేషణ ఈ క్రింది వీడియో క్లిక్ చేసి వినండి . ...
9490520108 . ... ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి . .. .
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియ జేయండి. . రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు , వారు ఇచ్చిన హామీలు , ప్రజల ఇబ్బందులు , అక్కడ అధికార , ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు , రాజకీయ అంశాల పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి. .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు . . .