ఏపీ కేబినెట్లో మార్పులు.. చేర్పులు: చంద్ర‌బాబుకు త‌లనొప్పులేనా..?

RAMAKRISHNA S.S.
- ( ఇండియా హెరాల్డ్ - అమ‌రావ‌తి ) . . .

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్లో మార్పులు .. చేర్పులు ఉండ‌బోతున్నాయ‌ని.. ఉగాది త‌ర్వాత ఈ ప్రక్షాళ‌న ఉంటుంద‌ని కూడా సోష‌ల్ మీడియాలో ఊద‌ర గొట్టేస్తున్నారు. త‌మ‌కు అనుకూలంగా ఉన్న సోష‌ల్ మీడియా పేజీల ద్వారా కొంద‌రు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు .. ఆశావాహులు ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టించేశారు. ఇప్పుడు మెయిన్ మీడియా .. ఎల‌క్ట్రానిక్ మీడియా లో సైతం ఈ మంత్రి వ‌ర్గంలో మార్పులు ఎలా ఉంటాయి .. కొత్త‌గా బాబు కేబినెట్లో కి వ‌చ్చే మంత్రులు ఎవ‌రు ?  బ‌య‌ట‌కు వెళ్లే మంత్రులు ఎవ‌రు ? అనే దానిపై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. అస‌లు ఈ కేబినెట్ చంద్ర‌బాబుకు ఎందుకు స‌వాల్ గా మార‌నుంది ?  కుల‌ స‌మీక‌ర‌ణ‌లు, ప్రాంతీయ స‌మీక‌ర‌ణ‌లు, సీనియార్టీల‌ను బ్యాలెన్స్ చేయ‌డం చంద్ర‌బాబుకు అంత స‌లువు కాదా ?  కొత్త కూర్పు క‌ష్టంగానే ఉండ‌బోతోందా ?  మ‌రి బీజేపీ  - జ‌న‌సేన పార్టీల సంగ‌తి ఏమిటి ?  ఖాళీ గా ఉన్న ఆ ఒక్క మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకునే అదృష్టం ఎవ‌రిది ?  అన్న దానిపై ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ లింక్ క్లిక్ చేసి వినండి.


9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్య‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్ర‌జ‌ల ఇబ్బందులు, అక్క‌డ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: