ఆడాళ్లు సెక్స్ లో రెచ్చిపోతే.. మగాళ్లకు ఏడుపేనా..?
కానీ వాస్తవానికి ఆడాళ్లు సెక్స్ లో రెచ్చిపోతే.. మగాళ్లు తట్టుకోలేరట. ఈ విషయాన్ని తన అనుభవాన్ని రంగరించి చెబుతోందీ హాలీవుడ్ నటి అడ్రియాన్నే బైలాన్ అనే అమ్మడు. ఓ టీవీషోలో పాల్గొన్న ఈ నటి తన శృంగార అనుభవాన్ని వివరించింది.
బైలాన్ కొద్దికాలం క్రితం ఓ యువకుడితో సెక్స్ లో పాల్గొందట. సెక్స్ లో తన దూకుడు తట్టుకోలేక భావోద్వేగంతో ఆ కుర్రాడు ఏడ్చేశాడట.. ఈ విషయం చెప్పేసరికి షాక్ అవ్వడం ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఇతరుల వంతు అయ్యింది.
అంతే కాదు.. అలా ఆ కుర్రాడు ఏడవటం తనకు బాగా నచ్చిందంటోంది బైలాన్. ఆడవాళ్లు ఎంత సెక్స్ బాంబ్ అయితే మగవాళ్లకు అంత ఏడుపు అంటూ సెటైర్ విసిరిందీ భామ. విచిత్రం ఏంటంటే.. ఈ అమ్మడు ఎంత సెక్స్ బాంబ్ అయినా సొంత మొగుడు మాత్రం ఒక్కసారి కూడా ఏడవలేదట.