టీడీపీలో ఈ కీల‌క నేత‌లు కూడా దుకాణం సర్దేస్తారా..!

VUYYURU SUBHASH
అధికారం లేకపోతే ఎలా ఉంటుందో ఏపీలో టీడీపీ పరిస్తితిని చూస్తే అర్ధమైపోతుంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులతో కళకళాడిపోయింది. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి వెలవెలబోతుంది. వరుసగా నాయకులు పార్టీని వీడుతూ టీడీపీకి షాకులు మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీని వీడి బీజేపీ, వైసీపీల్లో చేరిపోయారు. ఇంకా ఆ వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి {{RelevantDataTitle}}