భారత్ చేతికొచ్చిన రాఫెల్.. పాకిస్థాన్ గుండెళ్లో రైళ్లు..?

Chakravarthi Kalyan

భారత్ ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న కల నెరవేరింది. గగన తలంలో సత్తా చాటేందుకు సమయం ఆసన్నమైంది. దాదాపు నాలుగేళ్ల ఎదురు చూపుల తర్వాత రాఫెల్ యుద్ధ విమానం భారత్ చేతికి వచ్చింది. {{RelevantDataTitle}}