వెండితెరకు హాస్య నటులను అందించిన రోజుది..

DRK Raju
అక్టోబర్ 10 వ తేదికి చరిత్రలో చాలా ప్రత్యేక ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రోజున తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకున్న ఎంతోమంది నటులను, దర్శకులను అందింది.  ముఖ్యంగా వెండి తెరపై నవ్వులు పండిస్తున్న అలీ, ప్రకాష్ రెడ్డి, మల్లిఖార్జున రావులను అందించిన రోజుది. కాగా ఈ రోజున  ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు, జాతీయ దినోత్సవాలను పరిశీలిద్దాం..జాతీయ తపాలా దినోత్సవం.అభువృధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం మాటున పోస్టల్ వ్యవస్థ దాదాపుగా నిరాదరణకు గురవుతున్నట్టే. ఒక విధంగా చెప్పాలంటే సమాచార రంగంలో తపాలా వ్యవస్థలో ఇంకా వెనుకబాటుతనం ఉన్నట్టుగానే నేటి ఆధునిక యువత భావిస్తుంది. ఈ నేపథ్యంలో తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం. ప్రపంచ నిర్వాసితుల రోజు ఇది. 



చరిత్రలో ఈ నాటి సంఘటనలను పరిశీలిద్దాం..18వ వేసవి ఒలింపిక్ క్రీడలు టోక్యోలో 1964 ప్రారంభమయ్యాయి. వరంగల్‌లో దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి 1959 లో  భారత ప్రధాననమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు.1971: ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ (15 విభాగాలతో, 972 పేజీలతో, ఏడున్నర పౌండ్ల బరువుతో) వెలువడింది.1990: వరంగల్లు సమీపంలో ఒక రైలు బోగీకి నక్సలైట్లు నిప్పంటించిన సంఘటనలో 60 మందికి పైగా మరణించారు.
జననాలు..1731: హెన్రీ కేవిండిష్,బ్రిటిష్ తత్వవేత్త మరియు సైద్ధాంతిక రసాయన మరియు భౌతిక శాస్త్రవేత్త. (మ.1810),. 1872: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920)., 1906: ఆర్.కె.నారాయణ్, ప్రముఖ భారతీయ ఆంగ్ల నవలా రచయిత (మ.2001).,1908: ముదిగొండ లింగమూర్తి, పాత తరానికి చెందిన నటుడు (1980).,1914: భావరాజు నరసింహారావు, ప్రముఖ నాటక రచయిత, ప్రచురణకర్త మరియు నటుడు. (మ.1993).,1918: గుత్తికొండ నరహరి, తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985).,1922: మేడిచర్ల ఆంజనేయమూర్తి, బాలల కథల, గేయ రచయిత..1927: నేదునూరి కృష్ణమూర్తి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (మ.2014).,1922: నర్రా మాధవరావు, నిజాం విమోచన పోరాటయోధుడు.,1933: సదాశివ పాటిల్, భారత మాజీ {{RelevantDataTitle}}