దక్షిణాదిపై ఉత్తరాది భస్మాసుర హస్తం?

Madhu
కాంగ్రెస్తెలంగాణప్రకటనవిషయంలోఅంతాముందస్తుప్లాన్వేసుకునేచేసిందా?. మూడునెలలుముందుగానేనిర్ణయింతమపార్టీవారికివిషయంతెలియచేసివారినిఅన్నిరకాలసర్ధుకునేలాకూడాచేసిందా. అందుకేఇప్పుడుసీమాంధ్రమంత్రులు, ఎంపీలుకొందరుకాంగ్రెస్నుఏమిఅనడంలేదా? లగడపాటి, కావూరితదితరసీమాంధ్రవ్యాపారులుహైదరాబాద్లోతమవ్యాపారవ్యవహారాలనుఇప్పటికేచక్కబెట్టేసారా? అసలుఆంధ్రపైఇంతటిపగతోకాంగ్రెస్ఎందుకువ్యవహరిస్తోంది. దీనికికారణంసోనియానా..లేకఇతరనాయకులాఅనిఆలచిస్తె,చరిత్రతవ్విచూడాల్సివస్తుంది.

మొదట్నించీదక్షిణాదివారంటేఉత్తరాదివారికిచిన్నచూపే. మద్రాసీలఅనేపేరేదక్షిణాదికిపర్యాయపదంగావాడడంసర్వసాధారణమైపోయింది. మహరాష్ట్రమాఫియాముఠాలపోరువెనుకకూడాఈతరహావివాదలువున్నాయి. కాంగ్రెస్అధిష్టానంవిషయంలొకూడాఅదేతీరు.  మొదట్నించీఉత్తరాదిపరిశీలకులురాష్ట్రకాంగ్రెస్వ్యవహారాలనుపరిశీలిస్తూవస్తున్నారు.తెలంగాణావ్యవహారంవచ్చేసరికి, కొన్నాళ్లుపరిశీలకుడిగావున్నివీరప్పమొయిలీఎక్కడాకనిపించకపోవడంగమనించాలి. ఆయన కర్ణాటకకు చెందినవాడు. మహరాష్ట్రకు చెందిన షిండే, మధ్యప్రదేశ్ కు చెందిన దిగ్విజయ్ సింగ్, కాశ్మీర్ కు చెందిన అజాద్, ఈ వ్వయహారంలో ముఖ్య భూమిక వహించారు.

గడచిన పాతికేళ్ల కాలంలోహైదరాబాద్అంతర్జాతీయస్థాయికిఎదిగిందన్నది వాస్తవం. చంద్రబాబు విజన్ కావచ్చు, వైఎస్ అందిచిన చేయూత కావచ్చు, భౌగోళిక రీత్యా కీలక స్థానంలో వుండడం కావచ్చు,హైదరాబాద్ వాణిజ్యంగా పెరుగుతోంది. ఇది సహజంగానే వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబాయి నాయకులకు కన్నెర్ర అవుతోంది. దేశానికిరెండోరాజధానిగాహైదరాబాద్సెట్అవుతుందిఅన్నఆంబేద్కర్  వాఖ్యలుగుర్థుకువచ్చిఉత్తరభారతనాయకులంతాకిందామీదా పడుతున్నారు. ఇలాంటి కుట్రలోఉత్తరాది పార్టీ అయిన బిజెపి కూడా తన వంతు పాత్రను పోషించింది. దీనివల్లహైదరాబాద్అభివృద్దికుంటుపడిఉత్తరభారతనగరాలతోపోటీకి దిగేది కల్ల.

అందుకే కాంగ్రెస్ నాయకులు, తమ పార్టీ నాయకులకు ముందుగా సమాచారం ఇచ్చి, చీలకకు శ్రీకారం చుట్టారు. తద్వారా నాయకులకు సబంధించి తాము ఎంత మంచివారమో అని చాటుకున్నారు.

చంద్రబాబువ్యూహమేంటి

మారినపరిస్థితులనేపథ్యంలోటిడిపిఅధినేతచంద్రబాబుఅనుసరించనున్నవ్యూహంఏంటిఅన్నదేఇప్పుడుచర్చనీయాంశంగామారింది. అంతశ్రమించిచేసినపాదయాత్ర, ఎంతోకష్టపడి, డబ్బులుపెట్టిపడ్డఉత్తరాఖండ్వెళ్లి పడిన శ్రమవృధాఅవుతుంటేఆయనమౌనంగాఉంటారా... లేదా మరే వ్యూహాన్నయినా రచిస్తారా అన్నది చూడాల్సి వుంది.

ఇప్పుడునెలకొన్నపరిస్థితులుచూస్థుంటేతెలంగాణప్రకటించడం, టిఆర్ఎస్నుకూడావిలీనంచేసుకుంటుంటడంతోఇక్కడకాంగ్రేస్అధికారంలోరావడంఖాయమనేవాతావరణమేకనిపిస్థోంది. తెలంగాణలోనేఎక్కువపట్టున్నదనిభావిస్తున్నటిడిపిఏంచేసినాఈసెంటిమెంటునుఅదిగమించడం కష్టం.... పైగాఇప్పటికేతెలంగాణలోపార్టీసీనియర్లయిననాగం,కడియం, వేణుగోపాలచారివంటి  వారెందరోపార్టీనివీడారు. అందుకేచంద్రబాబుఏంచేస్థారన్నదేఅసలైనప్రశ్న.

అలాగేసీమాంధ్రలోఇప్పటికేటిడిపికంటేఎక్కువబలంఉందనిఉపఎన్నికలద్వారాజగన్రుజువుచేసుకున్నాడు. సర్వేలుకూడాఅదేచెప్పాయి, అంతేకాదుఇప్పుడుతెలంగాణవిభజనప్రకటననేపథ్యంలోసమైక్యాంధ్రవైపుఔట్రైట్గాదిగిఆప్రాంతంలోతిరుగులేనిప్రజలమద్దతుపొందారనికూడాఇప్పటిఆందోళనల్లోవైసీపినుంచి అందుతున్నమద్దతునుబట్టితెలుస్తోంది. పైగాఆందోళనకారులుకూడాచాలాసంధర్బాల్లోతెలుగుదేశంవైఖరినిదుమ్మెత్తిపోసారు. అంటేకొత్తగానెలకొన్నపరిస్థితులుచంద్రబాబునుదెబ్బతీయగా, ఇప్పటినేఆయనకంటేబలంగాఉన్నవైఎస్సార్సిపినిమరింతబలోపేతంచేసినట్టుగాకనిపిస్థున్నాయి. అందుకేరెంటికిచెడ్డరేవడిలాతయారైనట్టుకనిపిస్థున్నపరిస్థితినుంచిచంద్రబాబుఎలాబయటపడతాడాఅన్నదేఅందరిమదినితొలుస్థున్నప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: