నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
Reliance Entertainment has nothing to hide on Rafael deal-French film link: Sources
"ఈ వ్యవహారంలో మా ప్రమేయం లేదు. భారత ప్రభుత్వమే ఆ గ్రూపు పేరు ప్రతిపాదించింది. ఆ మేరకు అనిల్ అంబానీ గ్రూపుతో డసాల్ట్ ఏవియేషన్ సంప్రదింపులు జరిపింది. భారత ప్రభుత్వమే ఎంపిక చేసి ఇచ్చిన భాగస్వామిని తీసుకున్నాం. మాకు మరోఅవకాశం లేదు" అని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ చెప్పినట్టు మీడియా పార్ట్ పత్రిక వెల్లడించింది. రిలయన్స్ నే ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించగా "ఈ వ్యవహారంలో మా అభిప్రాయానికి అవకాశమే లేదు" అని తెలిపారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న హోలాండే తనకై తాను ఈ విషయం చెప్పడంతో బీజేపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.
ఈ విషయమై వివిధ రాజకీయ పక్షాల వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ "ప్రధాని స్వయంగా రహస్య పద్ధతుల్లో సంప్రదింపులు జరిపి ఒప్పందాన్ని మార్చారు. ఫ్రాంకోయిస్ హోలాండ్ పుణ్యమా! అని మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. అంబానీకి కోట్లాది రూపాయల కాంట్రాక్టును ఎలా ఇచ్చారో తెలుసుకున్నాం. ప్రధాని దేశాన్ని మోసగించారు. సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు" అని వ్యాఖ్యానించారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Modi
-
Friday
-
media
-
Bharatiya Janata Party
-
Narendra Modi
-
contract
-
Government
-
News
-
rahul new
-
rahul
-
K L Rahul
-
Rahul Sipligunj
-
April
-
Prime Minister
-
Sathwara
-
Wife
-
Reliance
-
Cinema
-
king
-
Yuva
-
KOTI
-
Indian
-
Sambandam
-
producer
-
Producer1
-
central government
-
Mohandas Karamchand Gandhi
-
Manam
-
Congress
-
Chidambaram
-
Chief Minister