ముస్లిం మైనారిటీని అడ్డం పెట్టుకొని మొత్తం దేశంతో ఆడుకోజూస్తున్న కుటిల కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ  లౌకిక భారతాన్ని ముస్లిం మత రాజ్యంగా మార్చబోతుందా? తెలంగాణా కోసం కాంగ్రెస్ నిర్ణయించిన ముస్లిం ఫష్ట్ మానిఫెస్టోని గత రాత్రి రిపబ్లిక్ టివి చేజిక్కించుకుంది. సాక్ష్యంగా రిపబిక్ టివి ప్రముఖుడు ఆర్ణాబ్ గోస్వామి వీడియో ను కూడా ఈ ఆర్టికిల్ తో మీరు వీక్షించవచ్చు.   

భారత ఉప ఖండంలో "ముఘలిస్థాన్" ఏర్పాటు చేయటం కొన్ని ముస్లిం దేశాల, ముస్లిం సంస్థల ఆశయం. వీటికి నేపధ్యంలో కొన్ని అంతర్జాతీయ ముస్లిం ఉగ్రవాద సంస్థ ల సహకారం మెండుగా ఉందనే వాదన చాలా కాలం నుండి బలంగా వినిపిస్తుంది. దానికి బలం చేకూర్చే తెలంగాణా కాంగ్రెస్ ముస్లిం ఫష్ట్ మానిఫెస్టో సిద్ధం చేయటాన్ని రిపబిక్ టివి రెడ్-హాండెడ్ గా చేజిక్కించుకుందట. 

జరుగుతున్న చరిత్రకు  అనుగుణంగానే నేడు లౌకిక పార్టీ గా పిలవబడే కాంగ్రెస్ ముస్లిం ఓన్లీ మానిఫెస్టో విడుదల చేయటం లేదా సిద్దపడటం  కాంగ్రెస్ దుస్సాహసాన్ని సూచిస్తుంది. ఈ మానిఫెస్టోని గమనిస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా దేశంలోని అధికసంఖ్యాక జనబాహుళ్యాన్ని సర్వనాశనం చేయాలనే సంకల్పం తీసుకున్నట్లు  కనిపిస్తుంది  ఈ  అప్రకటిత ముస్లిం పార్టీ కాంగ్రెస్, ఇస్లామిక్ ఉగ్రవాదుల కంటే ముందు గానే భారత్ ఉప ఖండంలో మొఘలిస్థాన్ ఏర్పాటు చేసే సూచనలు తీవ్రంగా  కనిపిస్తున్నాయి. 


తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓన్లి మానిఫెస్టో విడుదల చేయబూనటం సంచలనం మాత్రమే కాదు కలవరం సృష్టించింది. రిపబ్లిక్ చానల్ ఈ మానిఫెస్టోని రెడ్-హాండెడ్ గా పట్టుకుంది. 

ఈ ముస్లిం ఓన్లీ మానిస్ఫెస్టో ప్రకారం కాంగ్రెస్ నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

*ముస్లింస్ కోసం ప్రత్యేక ముస్లిం ఓన్లీ హాస్పిటల్స్ సిద్ధం చేయనున్నట్లు - అందులో ముస్లిమేతరులు మరణ గుమ్మం ముందున్నా వారిని ఆ ఆసుపత్రులలోకి అనుమతించరు. అంటే మీరు హిందువు, క్రిస్టియన్, సిక్ఖు, బుద్దిస్ట్ అయితే మాత్రం మీకు ఇందులో నిర్దాక్షిణ్యంగా అనుమతి కనీసం ప్రాధమిక చికిత్స కోసం కూడా లభించదు  అదీ కాంగ్రెస్ వాగ్ధానం. 

*అంతే కాదు ముస్లిమేతరుడు ఎవరైనా ఏ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా ఆ ఆసుపత్రుల నుండి తరిమేస్తారు - అదీ కాంగ్రెస్ వాగ్ధానం. 
 
*ముస్లిం మరియు క్రిష్టియన్ ప్రార్ధనాలయాల్లో అంటే మసీదులు చర్చీల్లో ఇక నుండి ఉచిత విద్యుత్తు ఇవ్వబడుతుందనే నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ.  హిందూ దేవాలయాలకు గాని, సిక్కు గురుద్వారాలకు గాని ఉచిత కరంట్ సదుపాయం యివ్వబడదు.

*ముస్లిం యువతకు ముస్లిమేతర యువత అంటే హిందు, క్రిష్టియన్, సిక్కు, బౌద్ధ యువతకు మించిన ప్రత్యేక ఉద్యోగ సదుపాయాలు కలిపించబడతాయి  అంటే తొలి ఉద్యోగం ముస్లిం యువతకే. ఇక మిగిలిన అడుగూ బొడుగు ఉంటే అది రిజర్వేషణ్ ప్రకారం ఇస్తారట.

*తెలంగాణాలో ఉర్దూ ద్వితీయ అధికార బాషగా గుర్తిస్తారట. ఇందులో మాత్రం తెలుగు ను ప్రథమ అధికార బాషగా కొనసాగించటం మాత్రం ముదావహం. 

*ఇక విద్య సంబంధ విషయంలో ముస్లిం యువత ప్రతి ఒక్కరికి  ప్రత్యేకంగా ₹20 లక్షల వరకు ఋణ సదుపాయం ప్రభుత్వమే కలిపిస్తుంది. వేరే ఏ ఇతర మైనారిటీకి గాని, హిందువులకు గాని ఈ ప్రయోజనం విస్తరించబడదు. 


ఇదంతా తెలంగాణా కాంగ్రెస్ అధికార ఎన్నికల మానిఫాష్టో ద్వారా కాంగ్రెస్ ముస్లిం లకు ముస్లిం ఫష్ట్ టైటిల్ క్రింద కలగజేసే ప్రయోజనాలన్న మాట. భవిష్యత్తు లో  ఇండియాను "ఇస్లమీకరణ" దిశగా మార్చే  ఉద్దేశం జన్మతః ముస్లిమైన రాహుల్ గాంధికి ఉన్నదేమో అన్న అనుమానాలు పోడచూపుతున్నాయి.

రాహుల్ గాంధి పితామహులు "ఫెరోజ్ జహంగిర్ ఘండి" నాటి సమాజంలో పరిస్థితులను బట్టి "ఘండి" ని "గాంధి" గా చేసిన ఘనతర చరిత్ర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఉందన్న సంగతి జగమెరిగినదే.  నెహృ-గాంధి లను కూడా ఒకటి చేసి - జనాన్ని మాయ చేసిన రాజకీయ చరిత్ర వేరే ఉంది.  

మొత్తం మీద తెలంగాణాలో అంకురించనున్న ముస్లిం ఫష్ట్ మానిఫెస్టో మున్ముందు ఏ ప్రమాదాలను ఈ దేశానికి తీసుకురానుందో? రాత్రంతా దేశం లో కలకలం చెలరేగటం తో దీని డ్రాఫ్ట్ రిపబ్లిక్ టివి కి టైంస్ నౌ కు చిక్కటంతో దానికి కాస్మాటిక్ మార్పులు చేస్తూ మళ్ళి దొరికిపోయింది కాంగ్రెస్ పార్టీ - మనం కాంగ్రెస్ కు ఓటేస్తే రానున్న ముప్పు దృష్టిలో పెట్టుకోవాలి. దాని మిత్రపక్షాలకు తెలంగాణాలో ఓటేస్తే భవిష్యత్ భారత్ ను గుర్తుంచుకోవాలి.  

ఇప్పుడు మతపార్టీ అన్న ముద్ర వేయబడ్ద బిజెపిని ఎదుర్కొనే కాంగ్రెస్ దాని మిత్ర పార్టీలైన తెలుగుదేశం, టిజేఎస్ సిపీఐ పార్టీ లకు ఇప్పటికే ముస్లింఫష్ట్ అన్నముద్ర పడిపోయింది. వీరే విధంగాను బిజెపిని మతవాదపార్టీ అనే హక్కు కోల్పోయారనేది సుస్పష్టం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: