తాగి ఓటు వేస్తే ఇక జైలుకే..!

KSK
రోడ్డు మీద తప్ప తాగి డ్రైవింగ్ చేసుకుని కుటుంబాలను కూల్చుకుంటున్న వారికి ప్రభుత్వాలు భారీగానే జరిమానాలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలను స్థాపించి క్రమంలో ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.


ఒక వ్యక్తి తాగి చనిపోతే కుటుంబం మరియు అతని నమ్ముకున్న వారు రోడ్డుమీద పడతారు...ఈ క్రమంలో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్న క్రమంలో ప్రజలు మరింత హుందాగా వ్యవహరించాలని..ఒక వ్యక్తి తాగి తప్పు చేస్తే కుటుంబం కోల్పోతున్న నేపథ్యంగా..


అదే వ్యక్తి తాగి ఓటు వేస్తే సమాజం చెడ్డ దారి పడటం ఖాయమని నేపథ్యంలో..ఈసారి తాగి ఎవరైనా ఓటు వేస్తే కచ్చితంగా శిక్ష తప్పదు అంటూ..సదరు తాగిన వ్యక్తి జైలుకెళ్లడం ఖాయమని ఎన్నికల కమిషన్ కొత్త నిర్ణయం తీసుకుంది.


తాజాగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో పోలింగ్ బూత్ ల దగ్గర బ్రీత్ ఎనలైజర్లు పెడుతున్నారు పోలీసులు. తాగి వచ్చి ఓటు వేసే వారి వలననే మన దేశం ఇలా తయారవుతుందని ఈసీ నిబంధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాగిన వారు ఓటు వేయడానికి అనర్హులని, ఈసీ నిబంధనమేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసి తాగి వచ్చిన వారి మీద చర్యలు తీసుకోనున్నారు పోలీసులు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: