వైఎస్ఆర్ లానే వైఎస్ వివేకా అనుమానాస్పద మృతి?

Edari Rama Krishna
వైఎస్ కుటుంబానికి ఎందుకనో తెలియని దురదృష్టం వెంటాడుతున్నట్లుంది.  తన ప్రస్థానం ఉజ్వలంగా ఉన్న రోజులలో వెఎస్సార్ చనిపోయారు.  దాదాపు పదేళ్లయినా ఆయన మరణం చుట్టూ ఉన్న అనుమానాలు తీరలేదు సామాన్య ప్రజలకు. 


ఈ రోజు వైఎస్ వివేకానందరెడ్డి దివంగతులయిన విధానం..మొదల గుండె పోటు అన్నారు..ఇప్పుడిప్పుడే వస్తున్న కథనాలను బట్టి వారి తలమీద గాయం..రక్తపు మడుగులో పడి ఉన్నారు అంటూ వైఎస్ వివేకా పీఏ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు.  


ప్రజా జీవితంలో ఉండే నాయకులు అనుమానాస్పద మరణాల ప్రభావం మొత్తం ప్రజానీకింపై ఉంటుంది. చట్ట-న్యాయ వ్యవస్థలు ఇలాంటి అనుమానాలను ససాక్షంగా నిరూపించి ప్రజల సందేహా నివారణ యుద్ద ప్రాతిపదికన చేయాలి. ఆంధ్రపోలీసులు చేస్తారని ఆశిద్దాం..చేయాలని కోరుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: