బాబోయ్ ఆమె ఏకంగా 18 మందితో..!!

Balachander
ప్రపంచంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్ని భయంకరంగా ఉంటె మరి కొన్ని మాత్రం ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.  మరికొన్ని మాత్రం అలాంటి వాటి గురించి వినాలంటేనే బాబోయ్ అంటాం.  అంత భయంకరంగా ఉంటాయి.  కొంతమంది వ్యక్తులకు కొన్ని రకాలైన ఇష్టాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు.  అలాంటి ఇష్టాల్లో ఒకటి సెక్స్.  ఈ కోరికలు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటాయి.  


మగవాళ్ల కంటే మహిళలకే ఈ కోరికకు ఎక్కువగా ఉంటాయని ఇటీవలే పరిశోధనలో తెలిసింది.  ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఓ మహిళకు ఆ కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయట.  ఎంత ఎక్కువుగా అంటే.. చెప్పడం కాస్త కష్టమే.  ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లూయిస్ అనే మహిళ నివసిస్తోంది.  ఆమె వయసు 30 సంవత్సరాలు.  ఆ వయసులో సాధారణంగా అటువంటి కోరికలు తగ్గుతాయి.  కానీ, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తరువాత కూడా ఆమెలో ఆ కోరికలు ఎక్కువయ్యాయట.  


భర్తతో ప్రతిరోజూ కొత్త కొత్త యాంగిల్స్ ట్రై చేస్తుండటంతో అలసిపోయేవారని లూయిస్ స్వయంగా చెప్పడం విశేషం.  రోజురోజు ఆమెలో కోరికలు పెరిగిపోవడంతో.. స్వయం తృప్తి పొందేందుకు వివిధ రకాలా టాయ్స్ ను ఉపయోగించేది.  భార్యలో ఉన్న కోరికలను గుర్తించిన భర్త.. ఆమెకు మద్దతుగా నిలిచాడు.  సేఫ్ సెక్స్ మాత్రమే అనుభవించాలని పేర్కొన్నాడు.  


అదే సమయంలో స్వింగర్స్ క్లబ్ సభ్యులతో పరిచయం ఏర్పడింది.  ప్రతి రోజు సెక్స్ టాయ్  వాళ్ళు నిర్వహించే తరగతులకు హాజరైన లూయిస్ అక్కడ జరిగే ప్రతి విషయాన్నీ భర్తకు చెప్పేది.  ఎప్పుడైతే స్వింగర్స్ క్లబ్ సభ్యులతో పరిచయం ఏర్పడిందో అక్కడి నుంచే ఆమె లైఫ్ మారిపోయింది.  ఓ సారి ఆ క్లబ్ సభ్యులైన 10 మందితో కలిసి శృంగారంలో పాల్గొంది.  ఈ విషయాన్ని భర్తకు చెప్పిందట.  అక్కడితో ఆగకుండా ఓసారి ఏకంగా 18 మంది క్లబ్ సభ్యులతో శృంగారంలో పాల్గొన్నట్టు సెక్స్ ఫైల్స్ అనే వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది లూయిస్.  భర్త కూడా అందుకు ఎదురుచెప్పకపోవడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: