వికలాంగునిపై ఎస్వీయూ ప్రతాపం:నవసమాజమా నవ్వుకో..?
65 సంవత్సరముల ఘన చరిత్ర కలిగి, యావత్ రాయలసీమ, చిత్తూరు మాత్రమే కాక... యావదాంధ్రకు మేధో భాండాగారమై, కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరు మీద నడపబడుతున్న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం... జన ప్రియ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన రెడ్డి గారి జనప్రియ పారదర్శక పాలనోలనన్నా ప్రక్షాళన కావింపబడి తెలుగు జాతికే గర్వకారణంగా నిలువాలనేదే ... స్వప్రయోజన-స్వార్ధాలకు పాల్పడే వారు కాకుండా యూనివర్సిటీని అభివృద్ది పధాన నడిపే వారు నాయకులుగా ఉండి అందరి హక్కులనూ కాపాడాలనేదే ఈ పోరాట అంతిమ లక్ష్యం.
వికలాంగునిపై ఎస్వీయూ అఘాయిత్యం గురించి మరిన్ని పరిశోధనాత్మక విశ్లేషణలు:
- వికలాంగునిపై ఎస్వీయూ ప్రతాపం: పది రోజులైపోయింది ?
- ఆత్మహత్యలు బెదిరింపులు ఇవేనా సార్లు మీరు నేర్పే చదువులు..?
- ఎస్వీయూ..? సాయం చేసే వారినే సాధిస్తారా..? ఇదేం మాయరోగం..?
- ఎస్వీయూ రిజిస్ట్రారు సారూ..? ఆ ఉద్యోగాలు ఎంతకు అమ్మేసుకున్నారు..?
- అభినవ సూసైడ్ ఫ్యాక్టరీలుగా తయారవుతోన్న విద్యాలయాల తప్పులు..?
- "వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు"
- సంచలనం : మొన్న విద్యార్థి బలవన్మరణం, నేడు వికలాంగుడిపై దాడి ఆరోపణలు - కొత్త ఇంచార్జి రిజిస్ట్రార్ చేతగానితనమే కారణమా..?
- మంచి మాకొద్దు - మనీనే ముద్దంటున్న ఘన యూనివర్శిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ ?
- యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారాయా..?
- ఎస్వీయూ పరువు రిజిస్ట్రార్ చేతిలో గోవిందా.. గోవిందా...?
- అర్రే: రాష్ట్రం మొత్తం వైసీపీ ప్రభుత్వం... ఇక్కడ మాత్రం టీడీపీ అజెండానే.. ?
- ఎస్వీయూ ఘోరంలో రాజకీయ కోణం !
- హృదయ విదారకం : ప్లీజ్ సర్ నేను వికలాంగున్ని నన్ను మరింత భయపెట్టొద్దు ప్లీజ్ ?
- చట్టం ఏమైనా వారికి చుట్టమా ... కేసు ఎందుకు నమోదు చేయలేదు ?
- చట్టాలు చేసేవాళ్ళను తయారుచేసే వాళ్ళే పంచాయతీలు చేస్తే ఎలా ?
- ఎస్వీయూ బాగుపడాలంటే డైరెక్టుగా ముఖ్యమంత్రి జగన్ గారే రంగంలో దిగాలా ?
- పేరుకు ఆచార్యులు.. వీళ్లకు సాంప్రదాయాలు పట్టవా ?
- ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
- విశ్వ విద్యాలయాలు - నిజంగా ఆధునిక దేవాలయాలేనా :ఎస్వీయూ సోదాహరణ?
- హతవిధీ : ఎస్వీయూ ఫెయిల్ మళ్ళీ మళ్ళీ...?
- హవ్వా 'ఎస్వీయూ' నీకిది తగునా ?
- ఆచార్యులేనా వీళ్లు - వికలాంగునిపై బ్రహ్మాస్త్రమా ?