పిట్ట‌ల దొరైన‌ ట్విట్ట‌ర్ పిట్ట‌... లోకేశా ఈ వేషాలేంటో..!

VUYYURU SUBHASH
ఈ ట్విట్ట‌ర్ పిట్ట‌కు జ‌యంతికి వ‌ర్థంతికి తేడా తెలువ‌దు.. వేదికెక్కి మైక్ అందుకుంటే ఎవ్వ‌రి తిట్టాలో..ఎవ్వ‌రిని పొగ‌డాలో తెలువ‌దు.. గాలిక‌బుర్లు మాత్రం బాగానే చెప్పుతాడు.. న‌త్తి న‌త్తి నెత్తి ప‌లుగ‌గొట్టింద‌నే సామేత ప్ర‌కారం ఈ ట్విట్ట‌ర్ పిట్ట త‌న మాట‌ల‌తో సొంత‌పార్టీనే ఓడించండి అని ఉప‌న్యాసం ఇచ్చిన ఘ‌నాపాటి.. అలాంటి ట్విట్ట‌ర్ పిట్ట‌కు ఎన్నిక‌ల్లో గెలువ‌లేకున్న ఏతుల ఎంక‌టి గాని లెక్క ఓ ఫోజులు కొడుతుండు... ఓ ట్విట్ట‌ర్ దొర‌క‌బ‌ట్టుకుని ఎవ్వ‌రో ఘోస్ట్ రైట‌ర్ చెప్పిన నాలుగు ముక్కుల ట్విట్ చేస్తూ ప‌బ్బం గడుపుకుంటుండు..


ఇంత‌కు అయితే అమ్మ పెట్ట‌దు.. అడుక్కోనివ్వ‌దు అనే సామేత లెక్క ఈ ట్విట్ట‌ర్ పిట్ట అధికారంలో ఉన్న‌ప్పుడు వారి తాబేదార్ల‌కు వంద‌లు, వేల కోట్లు దోచి పెట్టారు కాని పేద బ‌తుకుల‌కు ఇంత గంజిమెతుకుల కోసం సాయంచేసిన పాపాన పోలేదు. ఆటో కార్మికులు రోడ్డుకు అడ్డ‌దిడ్డంగా పోతున్నార‌ని ఫైన్లు వేసింది ఈ ట్విట్ట‌ర్ పిట్ట స‌ర్కారు.. లైసెన్స్ లేద‌ని, క‌నీసం కాకి అంగి తొడ‌గ‌లేద‌ని, ఆటోలో కెపాసిటి క‌న్నా ఎక్కువ మందిని ఎక్కించుకున్నావ‌ని ఈ ట్విట్ట‌ర్ పిట్ట స‌ర్కారోల్లు వేల రూపాయలు ఫైన్లు వేసి {{RelevantDataTitle}}