ఎవరి వ్యూహాలు వారివే..హుజూర్ నగర్ పీఠం దక్కేది ఎవరికో?

siri Madhukar
తెలంగాణలోని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక రోజు రోజుకీ టెన్షన్ పెరిగిపోతుంది.  ఈ ఎన్నిక అధికార పార్టీకి ప్రతి ష్టాత్మకంగా మారగా..ప్రతిపక్ష పార్టీ తమ సత్తా చూపేందుకు మరో ప్రయత్నం చేస్తుంది.  వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ {{RelevantDataTitle}}