మినిస్ట‌ర్ రిపోర్ట్‌: ఈ మంత్రి ఎందుకు వెన‌క ప‌డ్డారు...!

VUYYURU SUBHASH
ఏపీలోని సీఎం జగన్ మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారు అతి తక్కువగా ఉన్నారు. ఆ అతి తక్కువ మందిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ కూడా ఒకరు. మొన్న ఎన్నికల్లో అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన....టీడీపీ సీనియర్ నేత బి‌కే పార్థసారథిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్న వారిని పక్కనబెట్టి {{RelevantDataTitle}}