మహిళల గురించి చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు..!

Reddy P Rajasekhar
ఫిమేల్ మాగజైన్ అనే సంస్థ సెక్స్ అండ్ రిలేషన్ షిప్ పేరిట చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇంగ్లండ్ లో జరిపిన సర్వేలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు పరపురుషుడితో సెక్స్ సంబంధాలు పెట్టుకున్నవారే అని తెలిసింది. 47 శాతం మంది పరపురుషులకు ఈ మహిళలు మోసం చేస్తున్నారనే విషయం కూడా తెలియదట. పరపురుషుడితో సంబంధాలు పెట్టుకున్న మహిళల భర్తల్లో 50 శాతం మంది భర్తలకు కనీసం ఆ మహిళలపై అనుమానం కూడా లేదని సర్వేలో వెల్లడైంది. 
 
ఫిమేల్ మేగజైన్ 1000 మంది అన్ని వయస్సుల మహిళలపై సర్వే చేయగా వారు తమ సెక్స్ జీవితాల గురించి చెప్పారు. స్టిఫానీ అనే మహిళ పరపురుషుడితో పడక సుఖం థ్రిల్లింగానే ఉందని అయినా భర్తను వదిలిపెట్టాలన్న ఉద్దేశం లేదని అది కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అన్నారు. ఇంగ్లండ్ లోని ప్రముఖ సైకో థెరపిస్ట్ లూసీ బెరస్ {{RelevantDataTitle}}