పవన్ కల్యాణ్‌లో ఈ కోణం చూశారా..?

Chakravarthi Kalyan

పవన్ కల్యాణ్‌.. ఆయన ప్రసంగంలో ఆవేశం ఉంటుంది. ఓ తపన కనిపిస్తుంది. అప్పుడప్పుడూ కామెడీ కూడా ఉంటుంది. కానీ తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ధోరణిలో ప్రసంగించారు. {{RelevantDataTitle}}