24 గంటల్లోనే మాట మార్చడం వెనుక మర్మం ఏమిటీ ?

Yadav B Sridhar

హుజూర్ నగర్ ఉప ఎన్నిక  లో అధికార టీఆరెస్ కు మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే సిపిఐ నాయకత్వం మాట మార్చింది  . హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి మద్దతు ఇచ్చేది, లేనిది పార్టీ సమావేశం లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ {{RelevantDataTitle}}