ఇచ్చిన భూమి రద్దు.... షాక్ లో ఆంధ్రజ్యోతి..!

Sirini Sita

ఆంధ్రజ్యోతి ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. ఈ దినపత్రిక తెలియని వ్యక్తి ఎవరు లేరు. ఐత ఇది ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది.అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం ఆంధ్రజ్యోతి ది కావడం ఆశ్చర్యకరం. 


ఆంధ్రజ్యోతి యాజమాన్యం సుమారు సుమారు 40 కోట్ల విలువైన భూమిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ మీడియాకు గత ప్రభుత్వం కేవలం 50 లక్షల ఐదువేల రూపాయలకే కేటాయించారని, దానిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని సమాచార శాఖ మంత్రి పేర్పి {{RelevantDataTitle}}