గర్జించిన ఇండియన్ ఆర్మీ.. పీవోకే ఉగ్రపోస్టులపై మెరుపు దాడులు..

Balachander
సర్జికల్ స్ట్రైక్స్ ... ఈ పేరు వింటే ప్రతి భారతీయుడు ఛాతి 56 అంగుళాలు అవుతుంది.  రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. తెలియకుండానే హృదయంలో ఒక గర్వం పొంగుతుంది.  ఎస్ మనపై దాడులు చేసిన శత్రుదేశంపై మనం కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డాం.  మనం కేవలం శాంతి శాంతి అని కూర్చుంటే సరిపోదు.. నిత్యం శాంతి మంత్రాన్ని పఠిస్తూ ఉంటె... ఈ ప్రపంచం చేతగాని వ్యక్తిగా జమకడుతుంది.  


ఆర్మీని చిన్నచూపు చూస్తుంది.  అందుకే ఆర్మీకి పని చెప్పాలి.. మన సత్తా చాటుతుండాలి.  అప్పుడే ప్రపంచంలో మనం అంటే గౌరవంతో పాటుగా భయం కూడా ఉంటుంది.  ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియాపై పాక్ ఒంటికాలితో లేస్తుంది.  ఇండియాలోకి ఉగ్రవాదులను పంపించి ఉగ్రదాడులు చేసేందుకు కుట్రలు పన్నుతోంది.  పాక్ పధక రచనను ఎప్పటికప్పుడు {{RelevantDataTitle}}