ఆ గోవులు మాంసాహార తింటాయిట...

Sirini Sita
సాధారణంగా గోవులు  దానా, గడ్డి, ఇతర శాఖాహారం. అందుకే గోవులను శాఖాహార జంతువులు అని అందరు అంటూవుంటారు. కానీ గోవాలో మాత్రం మాంసాహార గోవులు ఉన్నాయి అంటే నమ్మండి. అదేంటి  మాంసాహార గోవులు ఉండడమా అని ఆలోచనలో పడ్డారా ...వాస్తవానికి ఇది నిజం. గోవాలో కొన్ని ఆవులు మాంసాహారం తప్ప శాఖాహారంను అసలు ముట్టకపోవడంతో అక్కడి గోశాల అధికారులు సతమతమవుతున్నారు.


అక్కడ గోవుల సంరక్షణలో భాగంగా {{RelevantDataTitle}}