మంచిమాట: మహా భారతంలో పాండవులు తమ తండ్రి మాంసాన్ని తిన్నారా..?

Divya

మహాభారతం.. ఎన్నిసార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా, ప్రతీసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా చేసే గొప్ప కథ. ముఖ్యంగా మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పాండు పుత్రులు. నిజమే ఈ పాండు పుత్రులు అయినటువంటి ఐదు మంది ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అయితే వీరిలో బాగా ప్రావీణ్యం పొందిన ధర్మరాజు, భీముడు, అర్జునుడు గురించి మహాభారతంలో ఎక్కువగా ప్రస్తావించబడింది. పాండు రాజు రెండవ {{RelevantDataTitle}}