ఇంట్లో తెల్ల జిల్లేడు చెట్టు నాటడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!!

N.ANJI
సాధారణంగా హిందూసంప్రదాయం ప్రకారం ప్రతి మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రాముఖ్యత ఉన్న చెట్లలో తెల్ల జిల్లేడు చెట్టు గురించి ఒక్కసారి చూద్దాం. ఈ చెట్టు తెలుపు, లేత ఊదా రంగు పువ్వులతో ఉంటుంది. అయితే దీనిపై విఘ్నహర్త గణేశుడు స్వయంగా ఈ జిల్లెడు చెట్టులో కొలువై ఉంటాడని అందరూ నమ్ముతుంటారు. అంతేకాదు.. ఈ చేట్టు పూలు శివునికి చాలా ప్రీతికరమైనవి అని చెబుతున్నారు. ఇక ఈ మొక్కను ఇంట్లో శుభ ముహూర్తంలో పెడితే, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.
ప్రముఖ జ్యోతిష్కుడు {{RelevantDataTitle}}