సిఎస్కె అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రెండు ఆయుధాలు సిద్ధం..?

praveen
ఐపీఎల్ హోరు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్  కూడా ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. చివరి బాల్ వరకు ఏ క్షణాన ఏం జరుగుతుందో మ్యాచ్ ఎటువైపు తిరుగుతుందో అన్నది కూడా ప్రేక్షకులకు అర్థం కాని విధంగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగి పోతున్నాయి  అన్ని మ్యాచులు. అయితే ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ జట్టుగా రంగంలోకి దిగి వరుస విజయాలను అందుకుని... పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగుతూ ఉంటుంది {{RelevantDataTitle}}