ఐపీఎల్.. చివరి బంతికి సిక్సర్ కొట్టి గెలిపించింది వీరే?

praveen
ఐపీఎల్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులు అందరికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఫార్మాట్లో ప్రతి బ్యాట్స్ మెన్ కూడా అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు. జట్టు విజయం కోసం కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే   అయితే జట్టుకు విజయాన్ని అందించడం ఒక ఎత్తయితే చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించటం మరో ఎత్తు. ఇక ఇలా లాస్ట్ బంతికి సిక్సర్ కొట్టి విజయాన్ని అందించడంలో ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని అంటూ ఉంటారు ప్రేక్షకులు. ఇలా చివరి బంతికి సిక్స్ కొట్టడం అటు ప్రేక్షకులకు కూడా తెగ నచ్చేస్తూ ఉంటుంది.

 ఇలా ఇప్పటివరకు {{RelevantDataTitle}}