ఏంటి.. సంజూ శాంసన్ తండ్రి కాబోతున్నాడా?

praveen
సాధారణంగా భారత్లో క్రికెటర్లకు ఏ రేంజ్ లో క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెటర్ల ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు అటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల {{RelevantDataTitle}}