బ్యాటింగ్ లోనే కాదు.. ఫీల్డింగ్ లోను సూర్య మిస్టర్ 360నే?

praveen
మొన్నటి వరకు ప్రపంచ క్రికెట్లో 360 ప్లేయర్ ఆటగాడు అనగానే ప్రతి ఒక్కరికి అటు ఎబి డివిలియర్స్ గుర్తుకు వచ్చేవాడు అని చెప్పాలి. కానీ ఇప్పుడు అతను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని ఆటను మరిపించేలా కొత్త 360 ప్లేయర్గా అవతరించాడు టీమిండియా ప్లేయర్ {{RelevantDataTitle}}