బలవంతంగా కిస్ చేయబోయాడు.. కానీ ఆసుపత్రి పాలయ్యాడు?

praveen
ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా కూడా మహిళలపై వేధింపులు రోజు రోజుకు ఎక్కువ ఉన్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టట్లేదు అనే విషయం తెలిసిందే. అయితే మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఎంతో మంది ఇక మంచి వాళ్ళ ముసుగు వేసుకొని మాటలు చెబుతూ ఇక సమయం సందర్భం వచ్చినప్పుడు తమలో దాగి ఉన్న నీచమైన బుద్ధిని బయటపెడుతున్నారు. మహిళలపై వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్న తరుణంలో మహిళలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

 అయితే ఇక ఇలా వేధింపుల నేపథ్యం లో ఎంతో మంది మహిళలు భయపడి పోతున్నారు అని చెప్పాలి. అయితే కొంత మంది మహిళలు మాత్రం తమను ఎవరైనా వేధిస్తున్నారు అంటే చాలు వారికి సరైన బుద్ధి చెప్పడం చేస్తూ ఉన్నారు. తద్వారా {{RelevantDataTitle}}