సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా ?

VAMSI
ఐపీఎల్ 2023 సీజన్ కు ఇంకో నెల మాత్రం సమయం ఉంది. అయితే ఎప్పుడైతే ఐపీఎల్ వేలం స్టార్ట్ అయిందో... అప్పటి నుండే ఐపీఎల్ అభిమానులు తమ తమ ఫేవరెట్ జట్లు మరియు ఆటగాళ్ల గురించి చర్చలు జరుపుకుంటున్నారు. కాగా గత సీజన్ నుండి ఐపీఎల్ లో మొత్తం పది జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే సీజన్ షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఐపీఎల్ ఎంతో ఆసక్తికరంగా మారనుంది. ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలు పక్కా ప్లానింగ్ తో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లనున్నాయి.
కాగా రానున్న సీజన్ లో కెప్టెన్ లుగా లేని రెండు ఫ్రాంచైజీలు సన్ రైజర్స్ {{RelevantDataTitle}}