టీమిండియాకు మరో షాక్.. కీలక ప్లేయర్ కి గాయం?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. కీలకమైన టోర్నీలకు ముందు ఇక జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్స్ గాయం బారిన పడుతూ ఇక జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కు ముందు కూడా ఇలా టీమ్ ఇండియాను గాయాలు బెడద మాత్రం వీడటం లేదు. ఇప్పటికే జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న బుమ్రా వెన్నునొప్పి సర్జరీ కారణంగా కొన్ని నెలల నుంచి జట్టుకు అందుబాటులో ఉండడం లేదు.

 మరోవైపు ఐపీఎల్లో ఆడుతున్న సమయంలో ఇక {{RelevantDataTitle}}