సెక్స్ జీవితంలో సుగంధ ద్రవ్యాలు - ఫలితం అనుభవించండిలా...!

Durga
 కొన్ని సుగంధ ద్రవ్యాలు వాడితే సెక్స్ జీవితం ఆనందదాయకమేకాక, సెక్స్ కోరికలు అధికమవుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మీ శృంగార జీవితాన్ని అధికం చేసుకోవాలంటే మనకు అందుబాటులో వున్న కొన్నిసుగంధ ద్రవ్యాలు పరిశీలించండి. ఫెన్ గ్రీక్స్ : మగవారిలో రతి కోర్కెలు విజృంభించాలంటే వారిలోని టెస్టోస్టిరోన్ హార్మోన్ అధికమవ్వాలంటే మెంతులు తినాలి. యాలకులు : ఆకుపచ్చగా, చిన్నగా వుండే ఏలకులు తింటే అద్భుతమైన ఎనర్జీ, అలసట పోతుంది. ఇక మీ లవ్ లైఫ్ ఆకాశాన్నంటే రీతిలో ఎదిగిపోతుంది. లవంగాలు : శరీరాన్ని వేడెక్కించి...బెడ్ లో మీ కవసరమైన కోర్కె కలిగిస్తాయి. సోపు లేదా పెద్ద జీలకర్ర : కామ కోర్కెలను పెంచే ఈస్ట్రోజన్ లాంటిది ఇందులో అధికంగా వుంటుంది. సాధారణంగా రాత్రి భోజనం తర్వాత రెస్టరెంట్లలో దీన్ని అందిస్తారు. జిన్ సెంగ్ : పురుషులలో నపుంసకత్వాన్ని పోగొట్టటానికి గాను దీనిని వాడతారు. కుంకుమపువ్వు : ఫస్ట్ నైట్  గదిలోకి వధువు తీసుకెళ్ళే పాలగ్లాసులో కూడా దీన్ని కలుపుతారు. జాజికాయ : జాజికాయ, వయాగ్ర మెడిసిన్ అంత సమర్ధవంతంగా కామ కోర్కెలను కలిగిస్తుందని రీసెర్చి చెపుతోంది. రాత్రివేళ పాయసంలో వేసి తాగితే...ఇక నిద్రే రాదు. వెల్లుల్లి : వెల్లుల్లి తోపాటు పచ్చి మిరప కూడా కలిపి తింటే....విపరీతమైన కోర్కె పుడుతుందని పాతకాలంలోనే చెప్పారు. వెల్లుల్లి రెబ్బలు నేతిలో వేయించి మీ భాగస్వామికిచ్చేయండి. ఫలితం అనుభవించండి. అల్లం : ఇది వెల్లుల్లికి సోదరుడు. మరింత కోర్కె రేపుతుంది. ఎంతసేపు కోర్కె తీర్చుకున్నా తనివి తీరకుండా చేస్తుంది. కనుక, పడకగది లోకి వెళ్ళేముందు కిచెన్ లోని పోపుల పెట్టెలోని ఈ సుగంధ ద్రవ్యాలను నోటిలో వేసుకొని రాత్రంతా భాగస్వామితో ఆనందించండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: