హెరాల్డ్ సెటైర్ : ఎవడి డప్పు వాడు కొట్టుకొండేహే... !

చేసింది ఏమి లేకపోయినా కొంతమంది డప్పు కొట్టుకోవడం, భజన చేయించుకోవడంలో  ముందుటారు. అది తమ వల్ల సాధ్యమయ్యే పనికాదని తెలిసినా వేరే వాళ్ల ద్వారా ఆ పని అయ్యింది అని తెలిసినా అదంతా తమ గొప్ప అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ప్రచారం చేసుకోవడం అస్సలు ఎవరూ వెనక్కి తగ్గారు. అటువంటి వారు ఎక్కువగా రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇప్పుడు

ప్రస్తుతం కరోనా వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టకుండా వాడుకునేందుకు ఈ ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు విధించారు. కానీ ఈ నిబంధనలు విధిస్తున్నట్టు ముందుగా ప్రకటించి కొంత సమయం కూడా ఇవ్వకపోవడంపై వ్యాప్తంగా కేంద్రం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నలభై రోజుల పాటు వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వారిలో

ఈ విషయంలో