రిజ‌ర్వ్ బ్యాంక్ హెచ్చ‌రిక‌ : ఆన్‌లైన్ చెల్లింపుల్లో జాగ్ర‌త్త‌..

Paloji Vinay
ప్ర‌స్తుతం డిజిట‌ల్ ప్ర‌పంచంలో అన్ని చెల్లింపులు క్యాష్ లెస్‌గా మారిపోయాయి. కొన్ని సంద‌ర్భాల్లో మిన‌హా మిగ‌తా స‌మ‌యాల్లో ఆన్‌లైన్ లావాదేవీలు జ‌ర‌పాడినికే జ‌నం మొగ్గు చూపుతున్నారు. అయితే, డిజిట‌ల్ పేమెంట్స్ ద్వారా లాభ‌లెన్నో ఉన్నాయి.. అదే స‌మ‌యంలో లోపాలు, మోసాలు కూడా జ‌రుగుతాయి. చాలా సంద‌ర్భాల్లో ఆన్‌లైన్ చెల్లింపుల విష‌యంలో మోస‌పోయిన వారు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో సురక్షితంగా ఉండాలని {{RelevantDataTitle}}