ఆయుర్వేధం అధర్వణ వేదానికి ఉపవేదమా?

frame ఆయుర్వేధం అధర్వణ వేదానికి ఉపవేదమా?

Durga
 క్షీరసాగర మధనములో ధన్వంతరి జనన మరణాలకి తావులేని దివ్య ఔషధాన్ని దేవతలకిచ్చాడు. పంచమ వేదమైన ఆయుర్వేధాన్ని బ్రహ్మదేవుని కిచ్చాడు. బ్రహ్మ నుంచి దక్షప్రజాపతికీ, వాని నుంచి అశ్వినీ పుత్రులకీ వచ్చింది. ఆ తర్వాత భరద్వాజ ఋషి దేవలోకంలో ఆయుర్వేధాన్ని పఠించి, ఆత్రేయ మహర్షికి ఆ రహస్యాలను బోధించాడు. ఆయన వద్దే అగ్నివేశుడు అభ్యసించి ‘అగ్నివేశ’మను ఆయుర్వేధ గ్రంథాన్ని రచించాడు. అందునుంచి వచ్చినవే ఆయుర్వేద మహామహతి గ్రంథాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More