చాక్షుషువు మనువు సమయంలో దేవతలూ, రాక్షసులూ అమృతం కోసం క్షీరసాగర మధనాన్ని చేశారు. కవ్వంగా మంధర గరినీ, తాడుగావాసుకినీ వినియోగించి పాలసముద్రాన్ని చిలుకుతారు. దేవతలు వాసుకి తల వైపునా, రాక్షసులు తోక వైపులా పట్టుకొని మధించారు.
మంధరగిరి పాలసముద్రం కింద నిలిచే ఆధారం లేకపోవడంతో శ్రీమహావిష్ణువు మహాశివుని ప్రార్థించగా మహాశివుడు లోకక్షేమం కోసం హాలాహలాన్ని స్వీకరించి కంఠంలో ఉంచుకొని గరళ కంఠుడుయ్యాడు.
ఆ మహా విషప్రభావానికి మహాశివునికి తాపమెక్కువయ్యింది. ఆపై క్షీర సాగర మధనంలో పుట్టిన చంద్రుణ్ని తలపై ఉంచుకున్నాడు. శివుడు. ఆ తర్వాత గంగాదేవిని తలమీద ధరించినా ఆ తాపం తగ్గక పోవటం వల్లే భక్తులు రమేశ్వరునికి ఉధాకాభిషేకం చేస్తారు.
సురాభాండమూ, అప్సరసలూ, కౌస్తుభము, ఉచ్ఛేశ్రవము, కల్పవృక్షము కామధేనువు, ఐరావతము ఆపై లక్ష్మీదేవి జన్మించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: