అలిగి సాధించేదేమీ లేదు

Prasad
మనలో చాలామంది వాళ్లకు ఇబ్బంది, కోపం వస్తే అలుగుతుంటారు. ఇతరులతో మాట్లాడం మానివేస్తారు. అయితే ఇలా అలకలకు పోతే నష్టపోయిది మనమే. నీటిలోని తోటి జీవులతో పడటం లేదని, చేప అలిగి ఒడ్డు వచ్చస్తే నష్టం ఎవరికి...? కాబట్టి ఓర్పు, సహనం అలవాటు చేసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: