తిరుమల సమాచారం : 26.08.2017

ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 20    కంపార్టమెంట్స్ లలో భక్తులు  ‌స్వామి దర్శనం కోసం వేచి    ఉన్నారు. సర్వదర్శనానికి 11  గంటల సమయం   పడుతుంది. కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే  దివ్యదర్శనం.


 కాలినడకన తిరుమలకి  చేరుకున్న భక్తులను ఉ: 8  గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న ఆగష్టు 25 న 66,389 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది. ‌నిన్న 33,945 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు    ₹:2.40కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: