⚜నిన్న శ్రీవారి 63,033 మంది భక్తులు దర్శించుకున్నారు.
⚜తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.
⚜11 కంపార్టు మెంట్లలో వేచిఉన్న భక్తులు.
⚜శ్రీవారి సర్వ దర్శనానికి 5 గంటల సమయం.
⚜తిరుమల శనివారం నేపధ్యంలో దివ్యదర్శనం రద్దు.
⚜ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటలు.
⚜నిన్న శ్రీవారి హూండీ ఆదాయం 2 కోట్లు.