తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
* ఈరొజు గురువారం
05.10.2017
ఉ!! 5 గంటల సమయానికి,
* స్వామి దర్శనం కోసం
కంపార్ట్మెంట్ లన్నీ భక్తులతో
నిండినది.బైట కూడా భక్తులు
వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 8 గంటల
సమయం పడుతుంది.
* కాలి నడకన తిరుమలకి
వచ్చే భక్తులకి అలిపిరి
మార్గంలో 14000,
శ్రీవారిమెట్టు మార్గం 6000
మందికి మాత్రమే
దివ్యదర్శనం.
* నిన్న అక్టోబర్ 04 న
74,842 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 37,866 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:1.92కోట్లు.