తిరుమల సమాచారం :22.12.2017

ఈ రోజు రద్దీ: సాధారణం🌾ఈరోజు తేదీ  22.12.2017 శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి,
🌾సర్వదర్శనం కోసం 16 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🌾సర్వదర్శనానికి 6-7 గంటల సమయం పడుతుంది.
🌾కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
🌾స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🌾ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
     
🌾నిన్న డిసెంబరు 21 న 65,824 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.
🌾నిన్న 26,483 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
🌾నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 3.10 కోట్లు.
🌾నిన్న స్వామి వారి వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 14.00 లక్షలు గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని: ₹ 56.22 లక్షలు విద్యాదాన ట్రస్టు: ₹  1.00 లక్షలు


🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
గురువారం సా. 6 గం. సమయానికి:గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   210
వసంతోత్సవం ఖాళీలు          :   150 
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   200
శుక్రవారం ప్రత్యేక సేవ:అభిషేకం
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ఈ రోజు 22.12.2017  శుక్రవారం
⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు
⛩ఉదయాత్పూర్వం 2.30 - 3.00 తిరుప్పావై ఉ.పూ 3.00 - 4.00 ,సల్లింపు, శుద్ది, 
నిత్యకట్ల కైంకర్యాలు,వేకువ ఘంటారావం,అభిషేకానికి ఏర్పాట్లు ఉ. 4.30 - 6.00
ప్రత్యేక సేవ: అభిషేకం
నిజపాదదర్శనం
ఉ. 6.00 - 7.00 సమర్పణ
ఉ. 7.00 - 8.00 తోమాల సేవ, అర్చన  (ఏకాంతం),
ఉ. 9.00 - రా. 8.00 సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00 కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 6.00 - 8.00 సహస్రదీపాలంకరణ సేవ (కొలిమి మండపం వద్ద),తిరుమాడ వీధులలో ఊరేగింపు
రా. 8.00 - 9.00 శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. 9.00 - 10.00  సర్వదర్శనం  
రా. 10.00 - 10.30 శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు రా. 10.30  ఏకాంతసేవ
ఓం నమో వేంకటేశాయ నమః ఓం పద్మావతీదేవ్యై నమః శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రమ్ 
రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
                            
శ్రీ వైకుంఠ విరక్తాయ.   స్వామిపుష్కరిణీ తటే రమయా రమమాణాయ     వేంకటేశాయ మంగళమ్‌ 12 తా. శ్రీ వైకుంఠ నివాసమున విరక్తిని పొంది, స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి, అచట లక్ష్మీదేవితో కూడ వినోదించుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: