తిరుమల సమాచారం : 08.03.2018

ఈ రోజు రద్దీ: *సాధారణం*.ఈ రోజు తేదీ  *08.03.2018* *గురువారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *2*కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం *8-9* గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చుకాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత దివ్యదర్శనానికి నేరుగా అనుమతిస్తారు


ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం *8* గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న ఫిబ్రవరి *07* న *59,290* మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.‌నిన్న *22,129* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన *నగదు కానుకలు ₹: 2.93* కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: