ఓం నమో వేంకటేశాయ
* ఈరోజు సోమవారం 14-10-2019 ఉదయం 5 గంటల సమయానికి.
* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ....
* శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు....
* శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.....
* ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది....
* కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలను రద్దు చేసిన టిటిడి...
* నిన్న అక్టోబర్ 13 న 1,03,310 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది...
* నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.44 కోట్లు...
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి