ఈనెల 26వ తారీఖున శని త్రయోదశి ధన త్రయోదశి ఒకే రోజు వస్తున్నాయి ఆవేళ మాసశివరాత్రి కూడా నరకచాతుర్ది కూడా(తిది ద్వయం ఆవేళ త్రయోదశి మరియు చతుర్దశి ఉన్నవి) ఆ వెళ ఇటువంటి మహత్తరమైన దినం.
ధన త్రయోదశి రోజు మన పెద్దలు చెప్పిన ప్రకారం మనము చేసే దానం, ధర్మం, జపం, తపము, అక్షయము అవును అని పెద్దల వాక్కు ఇటువంటి మహత్తరమైన దినమున శని త్రయోదశి సంభవించుట ఆ దినమున శనీశ్వర పూజ జరుపుకొనుట వలన అక్షయ ఫలితాన్ని పొందుతారు.
ఏల్నాటి శని
వృశ్చిక రాశి
విశాఖ 4వ పాదం
అనూరాధ 1 2 3 4 పాదాలు
జ్యేష్ట 1 2 3 4 పాదాలు
ధనుస్సు రాశి
మూల 1 2 3 4 పాదాలు
పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు
ఉత్తర 1వ పాదం
మకర రాశి
ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు
శ్రవణం 1 2 3 4 పాదాలు
ధనిష్ట 1 2 పాదాలు
అష్టమ శని
వృషభ రాశి
కృత్తిక 2 3 4 పాదాలు
రోహిణి 1 2 3 4 పాదాలు
మృగశిర 1 2 పాదాలు
అర్ధాష్టమ శని
కన్యా రాశి
ఉత్తర 2 3 4 పాదాలు
హస్త 1 2 3 4 పాదాలు
చిత్త 1 2 పాదాలు
పై రాశులు వారు శనీశ్వరునికి తైలాభిషేకం జరిపించుకొని శనీశ్వరుని ప్రభావం నుండి విముక్తులు కాగలరని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు..