దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు -

Durga
ప్రత్తివత్తుల దీపారాధన:  దైవభక్తి వృద్ది అగును. పితృదేవతాదోషాలు తొలగును. -అరటినార వత్తుల దీపారాధన: కుటుంబశాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. -తామరతూడు వత్తుల దీపారాధన:   ఋణబాధలు తొలగి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. సిరిసంపదలు కలిగి శ్రేయెస్సు కలుగుతుంది. -జిల్లేడు వత్తుల దీపారాధన : విఘ్ణేశ్వరుని అనుగ్రహం లభించి. దుష్టశక్తుల పీడ నివారణ మౌతుంది. సిరిసంపదలతో తులతూగుతారు. -పసుపు నీటితో తడిపిన క్రొత్త దిట్టవత్తుల దీపారాధన: అమ్మ కటాక్షం, జఠర, ఉదరసంబంధ వ్యాధుల నివారణ కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గు ముఖం పడుతుంది.  -కుంకుమ నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తులు దీపారాధన : దైవానుగ్రహం కల్గి వివాహ ఆలస్యసమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు ప్రయోగించబడిన మాంత్రిక శక్తులు తొలగిపోతాయి. మంచి సంతానం కల్గుతుంది.  -పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన-: లక్ష్మీదేవి అనుగ్రహం సిరిసంపదలు కీర్తి ప్రతిష్టలు కల్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: