గ్రహణం ముగిసింది కదా అని ఊరుకోకండి...అన్ని రాశుల వారు ఇది కంపల్సరిగా చేయాల్సిందే!!

KSK

సంవత్సరం చివర ఘట్టాలలో ఐదవ గ్రహణం ఇవ్వాలా ఉదయం 8:03 నిమిషాల నుండి మొదలై ఉదయం 11:11 గంటలకు ముగిసింది. మూడు గంటలపాటు కొనసాగిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కొద్ది క్షణాల ముందు ముగిసింది.  మన దేశంతో పాటు కొన్ని ఆసియాలో కొన్ని దేశాల్లో గ్రహణం కొనసాగింది. గ్రహణం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆలయాలు బుధవారం రాత్రి నుండి తలుపులు మూయ్య బడటం జరిగాయి. అయితే గ్రహణం ముగిసిన నేపథ్యంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆలయాలు  మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం, సంప్రోక్షణ తర్వాత పునఃప్రారంభించారు. ధనుస్సు {{RelevantDataTitle}}