కష్టాలు తీర్చే కాలభైరవుడు.. ఈ స్త్రోత్రం చదివితే.. దరిద్రం పారిపోతుంది..!

ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే కాలభైరవ మంత్రాన్ని పఠిస్తే ఏది కోరుకుంటే అది మన వశమవుతుందని పురాణాలు చెపుతున్నాయి.

కపాలీ కుండలీ భీమో భైరవో భీమవిక్రమః

వ్యాలోపవీతీ కవచీ శూలీ శూరః శివప్రియాః

ఏతాని దశ నామాని ప్రాతరుత్ధాయ యః పఠేత్

భైరవీ యాతనానస్యాద్ భయం క్యాపి న జాయతే

కాలభైరవుని మంత్రాలు జపిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి. కాలభైరవుడు అంటే శివుడి యొక్క భయంకరమైన రూపం. కాల అనే పదానికి శివుడు వలసవాది అనే అర్థం ఉంది. అదే విధంగా భైరవ అనే పదానికి అత్యంత భయంకరమైన రూపం అని అర్థం.

ఆ రూపం భయంకరమైనది అయినప్పటికీ ఈశ్వరుడు తన భక్తుల పట్ల చాలా దయగలవాడు. అతడిని కొలిచేవారి కోరికలను తీరుస్తూ వారికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు.

కాలభైరవ అష్టకమ ఓం..శనైశ్చ.రాయనమ

దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం,

వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |

నారదాది యోగిబృంద వందితం దిగంబరం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1||

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం,

నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |

కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2||

శూలటంక పాశదండ పాణిమాది కారణం,

శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్|

భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||3||

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం,

భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||4||

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం,

కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్|

స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||5||

రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం,

నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం|

మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||6||

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం,

దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్|

అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||7||

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం,

కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్|

నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||8||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం,

జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్|

శోకమోహదైన్యలోభకోపతాపనాశనం,

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువమ్ ||9||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: