గురువారం రోజు ఏ విధంగా ఉపవాస దీక్షను పాటించాలి.?

Durga
 గురువారం రోజు గురుగ్రహానికి (బృహస్పతి) ఉపవాస దీక్షను పాటించడం జరుగుతుంది. ఈ దీక్షను పాటిస్తున్న స్త్రీలను ఈ రోజు తలంటి స్నానం చేయకూడదని చెప్పడం జరిగింది. బృహస్పతిని ప్రసన్నుడిని చేసుకోనుకై కదళీ వృక్ష ఫలపత్రాలను ఈ పూజా కార్యక్రమంలో పెట్టడం జరుగుతుంది. ఈ రోజు మగవారు గడ్డం గీసుకోరాదనే నియమమున్నది. పసుపు పచ్చని పువ్వులు, పసుపు రంగు ధాన్యం, గంథం మొదలైనవి ఈ పూజలో వినియోగిస్తారు. పసుపు పచ్చని వస్త్రాన్ని దానం చేయడం జరుగుతుంది. నియమానుసారంగా నిర్వహించబడిన ఈ ఉపవాస దీక్ష దేవ గురుడైన బృహాస్పతిని ప్రసనున్ని గావించి మంచి ఫలితాలను సాధకుడికి చేకూర్చుతుంది  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: