శ్రీరామ కోటి రాస్తే కలిగే ఫలం...

Durga
శ్రీరామ కోటి భక్తిగా ధ్యానిస్తూ వ్రాయటం ద్వారా సీతారామ హనుమల కృప కలుగుతుంది. తద్వార రాసిన ప్రతి అక్షరం ఒక్కో శక్తిగా మారి, తెలిసి తెలియక చేసిన పాపాలను ఆ అక్షరాలే పాశాలుగా మారి నిర్మూలిస్తాయని స్వయంగా మహాశివుడు పార్వీదేవికి వివరించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: