కలలో కాకి... శుభమా ? అశుభమా ?

Vimalatha
కళలు కనడం సాధారణం. ప్రతి మనిషీ నిద్ర పోతున్నప్పుడు కలలు కంటాడు. అయితే ఆ కలల ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు, అందులో మనకు నియంత్రణ ఉండదు. కలలు మనల్ని ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్తాయి. కొన్నిసార్లు కలలు ఇష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు అస్సలు నచ్చవు. కలలో చెడు కనిపించినప్పుడల్లా మన మనస్సు చెడు జరుగుతుందేమో అనే భయంతో నిండిపోతుంది. కానీ కల మంచిదా? చెడ్డదా? అనే సంకేతాలు చాలా భిన్నంగా ఉంటాయి. కలలో కాకి కనిపిస్తే శుభమా ? అశుభమా ? భవిష్యత్తుకు సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తి తన కలలో తూర్పు నుండి పడమరకు కాకి ఎగురుతున్నట్లు కనిపిస్తే, అతను త్వరలో సంపాదన పరుడు కాబోతున్నాడని అర్థం.
ఒక విద్యార్థి ఏదైనా పరీక్ష, లేదా పోటీకి సిద్ధమవుతున్నప్పుడు కలలో కాకి పెరుగు లేదా {{RelevantDataTitle}}